అయోధ్యలో భవ్య రామ మందిరం కోసం జీ పుల్లారెడ్డి గారు చేసిన సేవలు మరువలేనివి...🙏🚩

 



అయోధ్యలో భవ్య రామ మందిరం కోసం జీ పుల్లారెడ్డి గారు చేసిన సేవలు మరువలేనివి...🙏🚩


అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ట జరుగుతున్న ఈ సమయంలో  ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన మహనీయుడు... #పుల్లారెడ్డి_స్వీట్స్ అధినేత స్వర్గీయ #Gపుల్లారెడ్డి గారు...🙏🙏


#అయోధ్య కేస్ అప్పట్లో కోర్టులో జరుగుతున్నప్పుడు కేస్ వాదించడానికి ఖర్చులకు ఇబ్బందులు తలెత్తి అప్పటి #VHP అధినేత #అశోక్_సింఘాల్ గారు మధనపడుతుంటే  #పుల్లారెడ్డి గారు అప్పటికప్పుడు 2 లక్షలు ఇచ్చి, మిగతా పైసల కోసం నా ఇల్లు, నా భార్య నగలు అమ్మి నిధులు చేకూరుస్తా...


నేను బతికుండగా డబ్బులకు ఇబ్బంది రానియ్య అని ప్రోత్సహించిన మహనీయుడు...!!


మహనీయుడి చరణాలకు కోటి కోటి కమల పుష్పాలతో నమస్కారాలు 🙏🚩🚩🚩


 #ayodhyarammandir #AyodhyaDham #sriramjanmabhoomi #HindutvaForever

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post