ఏ వార్తయిన 40 పదాలలో...

 


ఏ వార్తయిన 40 పదాలలో...

ప్రతి వార్తాపత్రిక ఏదొక పార్టీకి భజన చేస్తూ, వ్యక్తి పూజ చేస్తున్న నేపథ్యంలో SCB TODAY మాత్రం కేవలం జరిగిన వాస్తవాలను మాత్రమే అందిస్తుంది.


 అంతే కానీ మా సొంత ఒపీనియన్లు, జ్యోతిష్యాలు, ప్రత్యేకించి ఒక పార్టీకి కానీ, వ్యక్తికి కానీ సానుకూల, సానుభూతి ఆర్టికల్స్ రాయడం SCB TODAY ద్వారా జరగదు. 

యూట్యూబ్ లో, ఆన్లైన్ ఆర్టికల్స్లో హెడ్డింగ్ ఒకటి లోపల కంటెంట్ ఒకటి ఉండి, ఆ హెడ్డింగ్లో కూడా మసాలా, అస్లీలతను గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త పోకడను సాధ్యమైనంతగా దూరం చేసి, కేవలం వాస్తవాలను మాత్రమే మీ ముందుకు తీసుకుని రావాలి అనే ఉద్దేశంతోనే SCB TODAY  యాప్ ను రూపొందించాం. 



SCB TODAYలో మీరు గంటల తరబడి సమయం వెచ్చించాలని కోరుకోవడం లేదు, కేవలం రోజుకి ఐదు నిమిషాలు గడిపిన కూడా ప్రపంచం నలుమూలల వార్తలన్నీ తెలుసుకుని అప్డేటెడ్ గా ఉండాలి అనేది మా కోరిక! త్వరలోనే మా యాప్ లో లోకల్ వార్తలు కూడా రానున్నాయి. 



మీ ఊరిలో జరిగే వార్త విశేషాలను, సమస్యల గురించి మీరే డైరెక్ట్ గా రాయవచ్చు. 


మీకు యాప్ నచ్చితేనే ఉంచండి లేకుంటే అన్-ఇన్స్టాల్ చేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.


Application Link below

Coming soon మీ చందు గోనెల

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post